హన్మకొండ సబ్ రిజిస్ట్రార్ రామనర్ససింహ రావు సస్పెన్షన్ – Sub registrar suspended
వరంగల్ /హన్మకొండ : వరంగల్/హన్మకొండ ఆర్వో సబ్ రిజిస్ట్రార్-1 జమలాపురి రామనర్సింహారావును సస్పెండ్ చేస్తూ కమిషనర్ రాజీవ్ంధీ హన్మంతు ఉత్తర్వులు జారీ చేశారు. (Sub registrar suspended) ఈ ఉత్వర్వులు సోమవారం(నేడు) వరంగల్ కార్యాలయానికి చేరుకోనున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ‘ఘంటారావమ్’ వరుస కథనాలు అందించిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ నెల 3న అవినీతి నిరోధక శాఖ అధికారులు వరంగల్/హన్మకొండ (వడ్డేపల్లి) ఆర్వో కార్యాలయం మీద దాడులు చేసి అక్రమ…
