India census-2026

India census-2026 | జనగణనకు ముహూర్తం ఫిక్స్.. ఈసారి ‘కుల గణన’ కూడా!

న్యూఢిల్లీ: దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనాభా లెక్కల (Census) ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి తొలి విడత జనగణన ప్రారంభం కానుంది. ఈసారి జనాభా లెక్కలతో పాటు ‘కుల గణన’ కూడా చేపట్టడం విశేషం. పౌరులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం ఈసారి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది. తొలిసారిగా ‘సెల్ఫ్-ఎన్యుమరేషన్’ (స్వయంగా నమోదు) ఈ సారి జనగణనలో అతిపెద్ద మార్పు ఏమిటంటే.. పౌరులు ఎన్యుమరేటర్లు ఇంటికి…

Read More
Untitled-1

విశాఖలో నేవీ సిబ్బంది ఘాతుకం.. హైదరాబాద్‌లో తల్లిని చంపిన మైనర్ కూతురు!

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న దిగ్భ్రాంతికర హత్య ఉదంతాలు సామాన్య ప్రజానీకాన్ని వణికిస్తున్నాయి. నమ్మిన వ్యక్తులే కాలయముళ్లుగా మారుతున్న ఘటనలు సమాజంలో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. విశాఖపట్నంలో ఒక నావికాదళ సిబ్బంది వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను ముక్కలుగా నరికిన ఘటన మరువకముందే, హైదరాబాద్‌లో సొంత తల్లిని మైనర్ కూతురు ప్రియుడితో కలిసి అంతమొందించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ రెండు కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు వివరాలు ఇవీ.. విశాఖపట్నం ఘటన: నేవీ సిబ్బంది…

Read More
Payment of tax dues for IDOC building complexes

ఐడీఓసీ భవన సముదాయాల పన్ను బకాయిలు చెల్లింపు

చెక్ అందజేసిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ హన్మకొండ /జీడబ్ల్యూఎంసీ : హన్మకొండలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయాలకు (ఐడీఓసీ) సంబంధించిన పన్ను బకాయిలుగా రూ. 85 లక్షల 61 వేల 262 మొత్తానికి చెక్‌ను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సోమవారం హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయంలో జీడబ్ల్యూఎంసీ (బల్దియా) అధికారులకు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నగర పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు తమకు ఉన్న పన్ను బకాయిలను వెంటనే చెల్లించి బల్దియాకు సహకరించాలని సూచించారు….

Read More
Child care centers

బాలల సంరక్షణ కేంద్రాలు ప్రమాణాలు పాటించాలి

అదనపు కలెక్టర్ ఎన్. రవి హన్మకొండ కలెక్టరేట్ : జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాలు (Child care centers) కనీస ప్రమాణాలు పాటించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. రవి అన్నారు, సోమవారం కలెక్టరేట్ మినీకాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఇన్స్పెక్షన్ కమిటీ, బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులతో సమన్వయ, సమీక్షా సమావేశం జిల్లా సంక్షేమ అధికారి ఎం. విశ్వజ అధ్యక్షతన జరిగింది, ఈ సందర్భంగా హాజరైన అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ.. బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు…

Read More
House Tax Collection

పన్ను బకాయిలపై..దండయాత్ర – House Tax Collection

House Tax Collection | పన్ను పోటు ఎలా ఉంటుందో ప్రజలకు తెలియంది కాదు. పుచ్చిపోయిన పన్ను కలిగించే నొప్పి ఆ బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది. అది తొలిగించే వరకు, తొలగించేటప్పుడు ఏర్పడే నొప్పి అసలు పండ్లు లేకుంటే బాగుండు అనేంత బాధను దిగమింగుకుంటారు. అయితే, ఇది ఒక వ్యక్తి లేదా కొంతమంది అనుభవించే వ్యక్తిగతమైన నొప్పి మాత్రమే. కానీ, సమాజం మొత్తం ఒకేసారి బాధపడేలా చేసే పన్ను.. ఇంటి పన్ను. ఇప్పుడు పల్లె స్థాయి…

Read More
error: Content is protected !!