Ghantaravam Effect : సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు
(బీ కే) ప్రత్యేక ప్రతినిధి, ఘంటారావమ్ : వరంగల్, హన్మకొండ -వడ్డేపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబి అధికారులు మెరుపు దాడులు చేశారు. ఏసీబి మెరుపు దాడులతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పలు రిజిస్టర్ కార్యాలయాల్లో అక్రమాలు, అవినీతి చోటు చేసుకుందని, చట్టాలను చుట్టాలుగా మార్చుకొని కొందరు సబ్ రిజిస్ట్రార్లు ఇష్టరాజ్యాంగా డాక్యుమెంట్లు చేస్తున్నారని, నిబంధనలను పాతరేసి కాసులే ధ్యేయంగా కొందరు వ్యవహారిస్తున్నారని, డాక్యుమెంట్ల రైటర్ల పెత్తనం పెరిగిపోయిందని “రిజిస్ట్రేషన్ల శాఖలో మా ఇష్టం” అను శీర్షికతో ‘ఘంటారావమ్…
