MGM Scam

ఎంజీఎంలో భారీ కుంభకోణం..! (MGM Hospital Scam)

MGM Hospital Scam | వరంగల్ ఎంజీఎం : ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా పేదలకు వైద్య సేవలు అందిస్తున్న మహాత్మా గాంధీ మెమోరియల్ ఆసుపత్రి ఎంజీఎంలో అవినీతి గద్దలు కోట్ల రూపాయలను ఎత్తుకొని పోయారు. చాలీ చాలని బడ్జెట్ తో, ప్రజల సొమ్ముతో కాలం ఎల్లదీస్తున్న ఎంజీఎం ఆసుపత్రిలో.. “మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా” ఎంజీఎంకు కేటాయించిన కోట్ల రూపాయలను ఓ కాంట్రాక్టర్ కాజేశాడన్న వార్తలు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. 5-8 కోట్ల రూపాయలకు…

Read More
error: Content is protected !!