రిజిస్ట్రేషన్ కార్యాలయంలో.. దళారుల పట్టివేత – ACB Raids
వరంగల్ : ఘంటారావమ్ వరుస కథనాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ‘తీగ లాగితే డొంక కదిలిన’ చందంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల, 20 దళారుల, ఏజెంట్ల అవినీతి బాగోతం తవ్వినకొద్ది బయటపడుతోంది.వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారుల ఆకస్మిక దాడులు (ACB Raids) చేసిన నేపథ్యంలో.. కార్యాలయంలో తిష్టవేసిన ఇరవై మంది దళారులను పట్టుకొగా, లెక్కల్లో లేని లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్లు రామనరసింహారావు, ఆనంద్ ఖాతాలకు మొబైల్…
