Driving License Rules

డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఇక అంత ఈజీ కాదు! కొత్త నిబంధనలు ఇవే.. – Driving License Rules

Driving License Rules | హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ విధానంలో కీలకమైన మార్పులు (Driving License Rules) చేసింది. ఇప్పడి వరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే రెండు దశల విధానం అమలులో ఉండే ది. కానీ, ఇకపై మూడు దశల విధానం ద్వారా మాత్రమే డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేలా గైడ్‌ లైన్స్‌ను రూపొందించారు. బాధ్య తాయుతమైన డ్రైవర్లను తయారు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం…

Read More
error: Content is protected !!