MGM Scam | ఎంజీఎంలో కుంభకోణంపై.. విచారణకు వెనకడుగు!

వరంగల్ ఎంజీఎం : మహాత్మా గాంధీ మెమోరియల్ ఆసుపత్రి ఎంజీఎంలో జరిగిన భారీ కుంభకోణం (MGM Scam)పై ఎంజీఎం అధికారులు, సంబంధిత ఉన్నత అధికారులు విచారణకు వెనకడుగు వేయడంపై పలువురికి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంజీఎంలో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు మీడియాలో, పత్రికల్లో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గత 3 సంవత్సరాలనుండి “క్రిష్ణా కన్స్ట్రక్షన్” సంస్థ కొన్ని కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు బల్ల గుద్దినట్లు వస్తున్నా కూడా.. అధికారులు కనీసం…

Read More
Mulugu

Mulugu | ఏమయ్యా ఎమ్మార్వో.. ఇదేం పాడు బుద్ది..!

Mulugu | వరంగల్ /ములుగు జిల్లా : ఆయన ఓ బాధ్యత కలిగిన మండల తహసీల్దార్. ప్రజలకు, మహిళా లోకానికి, సమాజానికి ఆదర్శంగా నిలువాల్సిన బాధ్యత కలిగిన ఎమ్మార్వో. కానీ.. కట్టుకున్న భార్యను వదిలేసి.. మరో వివాహితతో సహా జీవనం చేస్తూ.. తనను నమ్ముకొని పెళ్లాడిన సొంత భార్యనే మోసం చేశాడు. ఇద్దరు పిల్లలు సంతానం కలిగిన తర్వాత.. కట్టుకున్న భార్యను వదిలేసి, మరో మహిళతో సహా జీవనం చేస్తూ, సొంత భార్యకు, రక్తం పంచుకొని పుట్టిన…

Read More
Ghantaravam Effect

Ghantaravam Effect : సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు

(బీ కే) ప్రత్యేక ప్రతినిధి, ఘంటారావమ్ : వరంగల్, హన్మకొండ -వడ్డేపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబి అధికారులు మెరుపు దాడులు చేశారు. ఏసీబి మెరుపు దాడులతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పలు రిజిస్టర్ కార్యాలయాల్లో అక్రమాలు, అవినీతి చోటు చేసుకుందని, చట్టాలను చుట్టాలుగా మార్చుకొని కొందరు సబ్ రిజిస్ట్రార్లు ఇష్టరాజ్యాంగా డాక్యుమెంట్లు చేస్తున్నారని, నిబంధనలను పాతరేసి కాసులే ధ్యేయంగా కొందరు వ్యవహారిస్తున్నారని, డాక్యుమెంట్ల రైటర్ల పెత్తనం పెరిగిపోయిందని “రిజిస్ట్రేషన్ల శాఖలో మా ఇష్టం” అను శీర్షికతో ‘ఘంటారావమ్…

Read More
Fortified Rice Benefits

Fortified Rice | రేషన్ బియ్యం తింటున్నారా..? అయితే ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే..

Fortified Rice Benefits | రేషన్ బియ్యంలో తేలియాడే గింజలను ప్లాస్టిక్ బియ్యంగా భావించే అపోహ చాలా మందిలో ఉంది. అవి కేంద్ర ప్రభుత్వం పోషకాహార లోపం నివారణకు కలిపే ఫోర్టిఫైడ్ రైస్. గర్భిణీ స్త్రీలు, పదేళ్లలోపు పిల్లలలో రక్తహీనతను తగ్గించి, వారికి అవసరమైన విటమిన్లను అందిస్తుంది. ఈ బియ్యాన్ని విస్మరించకుండా తినడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. రేషన్ షాపుల ద్వారా లభించే బియ్యంలో కొన్ని విచిత్రమైన గింజలు తేలియాడడం, వాటిని నొక్కినప్పుడు సాగడం చూసి చాలామంది…

Read More
House Tax Collection

పన్ను బకాయిలపై..దండయాత్ర – House Tax Collection

House Tax Collection | పన్ను పోటు ఎలా ఉంటుందో ప్రజలకు తెలియంది కాదు. పుచ్చిపోయిన పన్ను కలిగించే నొప్పి ఆ బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది. అది తొలిగించే వరకు, తొలగించేటప్పుడు ఏర్పడే నొప్పి అసలు పండ్లు లేకుంటే బాగుండు అనేంత బాధను దిగమింగుకుంటారు. అయితే, ఇది ఒక వ్యక్తి లేదా కొంతమంది అనుభవించే వ్యక్తిగతమైన నొప్పి మాత్రమే. కానీ, సమాజం మొత్తం ఒకేసారి బాధపడేలా చేసే పన్ను.. ఇంటి పన్ను. ఇప్పుడు పల్లె స్థాయి…

Read More
error: Content is protected !!