రోడ్డు విస్తరణ పనులకు రూ. 6 కోట్ల నిధులు

ROAD WORK BUDGET: మేడ్చల్ RUB నుంచి రైలాపూర్ గ్రామం వరకు రోడ్డు విస్తరణ పనులకు రూ. 6 కోట్ల నిధులు, రైలాపూర్–గౌడవెల్లి బ్రిడ్జి నిర్మాణానికి హెచ్‌ఎండీఏ (HMDA) ద్వారా రూ.7.40 కోట్ల నిధులు మంజూరు చేయించిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారికి మేడ్చల్ డివిజన్ గిర్మాపూర్, రైలాపూర్ బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మా తాజా వార్తల కోసం సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి:
WhatsApp Channel Facebook Page Follow on X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!