About Us

ఘంటారావమ్

పరిచయం:

ప్రజాస్వామ్య రక్షణకు ‘జర్నలిజం’ మూల స్తంభం. ప్రభుత్వాలకు, పాలన అధికారులకు, ప్రజలకు వారధిగా నిలుస్తున్న ‘డిజిటల్ మీడియా’ పాత్ర చాలా విలువైనది. ఈ నేపథ్యంలోనే “ఘంటారావమ్” నిత్యం ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా నిలుస్తూ.. నిజాలను నిర్భయంగా, వాస్తవ కథనాలను అందించడమే ధ్యేయంగా, అన్యాయంపై అక్షర సమరం సాగించడానికి పుట్టిందే ఘంటారావమ్ (Ghantaravam.com).

మా ప్రత్యేకత:

బ్రేకింగ్ న్యూస్ తో పాటు.. ఆ వార్తల వెనుకున్న సామాజిక కోణాన్ని కూడా విశ్లేషిస్తాము. రాజకీయం, భూ కబ్జాల మాఫియా, అవినీతి, అక్రమార్కుల దందాలపై, టెక్నాలజీ, ఎడ్యుకేషన్.. ఏదైనా సరే.. మా పాఠకులకు ఉపయోగపడే సమాచారానికే మా మొదటి ప్రాధాన్యత.

మా టీమ్:

అనుభవజ్ఞులైన జర్నలిస్టులు – కంటెంట్ క్రియేటర్ల బృందంతో మేము పనిచేస్తున్నాము. నిరంతరం సమాజంలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ, మీకు ఎప్పటికప్పుడు వాస్తవ కథనాలతో కూడిన అప్‌డేట్స్ అందిస్తుంటాము.

సంప్రదించండి:

మా కంటెంట్‌పై మీరు ఏమైనా సలహాలు, సూచనలతో పాటు అభిప్రాయాలు చెప్పదల్చుకుంటే.. contact@ghantaravam.com కు మెయిల్ చేయవచ్చు.

error: Content is protected !!