Bollepelly Kishan

Geopolitics

యుద్ధాల వెనుక అసలు పోటీ ఏమిటి? – (Geopolitics)

కె. బి. ధర్మ ప్రకాశ్, జనవిజ్ఞాన వేదిక, తెలంగాణ Geopolitics Global Wars Analysis | ప్రపంచంలో ఎక్కడో యుద్ధం జరుగుతోంది. ఎక్కడో ఆంక్షలు విధించబడుతున్నాయి. ఇంకెక్కడో చమురు సరఫరా ఆగిపోతోంది. మరోవైపు తైవాన్, ఇరాన్, రష్యా, వెనిజులా, గాజా, ఉక్రెయిన్, దక్షిణ చైనా సముద్రం వంటి ప్రాంతాలు వరుసగా ప్రపంచ వార్తల్లో కనిపిస్తున్నాయి. సాధారణ పాఠకుడికి ఇవన్నీ వేర్వేరు సంఘటనల్లా అనిపించవచ్చు. కానీ లోతుగా చూస్తే, ఇవన్నీ ఒక పెద్ద అంతర్జాతీయ శక్తి పోటీకి చెందిన…

Read Full News
Summer Holidays 2026

విద్యార్థులకు గుడ్ న్యూస్: 48 రోజుల పాటు వేసవి సెలవులు.. స్కూళ్లు ఎప్పుడు మూస్తారంటే? -Summer Holidays

Summer Holidays 2026 | ఎండలు దంచికొడుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవుల షెడ్యూల్ను అధికారికంగా ఖరారు చేసింది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని స్కూళ్లకు సెలవులను అధికారులు ముందుగానే ప్రకటించారు. 48 రోజుల పాటు సెలవులు.. విద్యాశాఖ తాజా ప్రకటన ప్రకారం.. తెలంగాణలోని స్కూళ్లకు ఈ ఏడాది ఏకంగా 48 రోజుల పాటు వేసవి సెలవులు ఉండనున్నాయి. ఏప్రిల్…

Read Full News
Heart attack alert

Heart attack alert : రిపోర్ట్స్ నార్మల్.. గుండె అబ్ నార్మల్..

Heart attack alert | మెడికల్ టెస్టుల్లో ఓకే.. కానీ గుండె పనితీరు నాట్ ఒకే అంటున్నారు వైద్యులు.. మెడికల్ టెస్టుల్లో అంతా నార్మల్ అని ఉన్న సరే, భారతీయులకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఢిల్లీలోని జీబీ పంత్ ఆసుపత్రి అధ్యయనంలో వెల్లడైంది. ఏం చెప్పారు: డాక్టర్ మోహిత్ దయాల్ గుప్తా నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనంలో ఒక షాకింగ్ విషయం తెలిసింది. గుండెపోటు వచ్చిన భారతీయుల్లో 80 శాతం మందికి, అంతకుముందు చేసిన…

Read Full News
India census-2026

India census-2026 | జనగణనకు ముహూర్తం ఫిక్స్.. ఈసారి ‘కుల గణన’ కూడా!

న్యూఢిల్లీ: దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనాభా లెక్కల (Census) ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి తొలి విడత జనగణన ప్రారంభం కానుంది. ఈసారి జనాభా లెక్కలతో పాటు ‘కుల గణన’ కూడా చేపట్టడం విశేషం. పౌరులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం ఈసారి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది. తొలిసారిగా ‘సెల్ఫ్-ఎన్యుమరేషన్’ (స్వయంగా నమోదు) ఈ సారి జనగణనలో అతిపెద్ద మార్పు ఏమిటంటే.. పౌరులు ఎన్యుమరేటర్లు ఇంటికి…

Read Full News
Untitled-1

విశాఖలో నేవీ సిబ్బంది ఘాతుకం.. హైదరాబాద్‌లో తల్లిని చంపిన మైనర్ కూతురు!

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న దిగ్భ్రాంతికర హత్య ఉదంతాలు సామాన్య ప్రజానీకాన్ని వణికిస్తున్నాయి. నమ్మిన వ్యక్తులే కాలయముళ్లుగా మారుతున్న ఘటనలు సమాజంలో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. విశాఖపట్నంలో ఒక నావికాదళ సిబ్బంది వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను ముక్కలుగా నరికిన ఘటన మరువకముందే, హైదరాబాద్‌లో సొంత తల్లిని మైనర్ కూతురు ప్రియుడితో కలిసి అంతమొందించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ రెండు కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు వివరాలు ఇవీ.. విశాఖపట్నం ఘటన: నేవీ సిబ్బంది…

Read Full News
Payment of tax dues for IDOC building complexes

ఐడీఓసీ భవన సముదాయాల పన్ను బకాయిలు చెల్లింపు

చెక్ అందజేసిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ హన్మకొండ /జీడబ్ల్యూఎంసీ : హన్మకొండలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయాలకు (ఐడీఓసీ) సంబంధించిన పన్ను బకాయిలుగా రూ. 85 లక్షల 61 వేల 262 మొత్తానికి చెక్‌ను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సోమవారం హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయంలో జీడబ్ల్యూఎంసీ (బల్దియా) అధికారులకు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నగర పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు తమకు ఉన్న పన్ను బకాయిలను వెంటనే చెల్లించి బల్దియాకు సహకరించాలని సూచించారు….

Read Full News
Child care centers

బాలల సంరక్షణ కేంద్రాలు ప్రమాణాలు పాటించాలి

అదనపు కలెక్టర్ ఎన్. రవి హన్మకొండ కలెక్టరేట్ : జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాలు (Child care centers) కనీస ప్రమాణాలు పాటించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. రవి అన్నారు, సోమవారం కలెక్టరేట్ మినీకాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఇన్స్పెక్షన్ కమిటీ, బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులతో సమన్వయ, సమీక్షా సమావేశం జిల్లా సంక్షేమ అధికారి ఎం. విశ్వజ అధ్యక్షతన జరిగింది, ఈ సందర్భంగా హాజరైన అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ.. బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు…

Read Full News
House Tax Collection

పన్ను బకాయిలపై..దండయాత్ర – House Tax Collection

House Tax Collection | పన్ను పోటు ఎలా ఉంటుందో ప్రజలకు తెలియంది కాదు. పుచ్చిపోయిన పన్ను కలిగించే నొప్పి ఆ బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది. అది తొలిగించే వరకు, తొలగించేటప్పుడు ఏర్పడే నొప్పి అసలు పండ్లు లేకుంటే బాగుండు అనేంత బాధను దిగమింగుకుంటారు. అయితే, ఇది ఒక వ్యక్తి లేదా కొంతమంది అనుభవించే వ్యక్తిగతమైన నొప్పి మాత్రమే. కానీ, సమాజం మొత్తం ఒకేసారి బాధపడేలా చేసే పన్ను.. ఇంటి పన్ను. ఇప్పుడు పల్లె స్థాయి…

Read Full News
error: Content is protected !!