PRTUTS MEMBERSHIP: ఉపాధ్యాయుల సంక్షేమమే పి ఆర్ టి యు ధ్యేయం
PRTU TS Membership: నల్లబెల్లి, ఘంటారావమ్: పి ఆర్ టి యు టీఎస్ నల్లబెల్లి మండల శాఖ ఆధ్వర్యంలో 2026 సభ్యత్వ నమోదులో భాగంగా నారక్క పేట, నందిగామ, రంగాపురం ఉన్నత పాఠశాల, గుండ్లపాడు, పంతులుపల్లి, కన్నారావుపేట, బుచ్చిరెడ్డిపల్లి ,ఆర్షణ పల్లి, రామతీర్థం, బోలోని పల్లి, ధర్మారావు పల్లి, ముచ్చింపుల తండా, రంగాపురం, రేలకుంట, లేంకాలపల్లి పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పి ఆర్ టి యు టి ఎస్ నల్లబెల్లి…
