ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

TGEJAC AGITATION: నల్లబెల్లి, ఘంటారావమ్: తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ… తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు శుక్రవారం నల్లబెల్లి మండలంలో టీజీ ఈజెఏసి ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో నల్లబెల్లి తహసిల్దార్ ఆఫీస్ ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నేతలు మాట్లాడారు. జూన్ 2 వరకు పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను 2…

Read More
Sub registrar suspended

హన్మకొండ సబ్ రిజిస్ట్రార్ రామనర్ససింహ రావు సస్పెన్షన్​ – Sub registrar suspended

వరంగల్ /హన్మకొండ : వరంగల్/హన్మకొండ ఆర్వో సబ్ రిజిస్ట్రార్-1 జమలాపురి రామనర్సింహారావును సస్పెండ్ చేస్తూ కమిషనర్ రాజీవ్ంధీ హన్మంతు ఉత్తర్వులు జారీ చేశారు. (Sub registrar suspended) ఈ ఉత్వర్వులు సోమవారం(నేడు) వరంగల్ కార్యాలయానికి చేరుకోనున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ‘ఘంటారావమ్’ వరుస కథనాలు అందించిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ నెల 3న అవినీతి నిరోధక శాఖ అధికారులు వరంగల్/హన్మకొండ (వడ్డేపల్లి) ఆర్వో కార్యాలయం మీద దాడులు చేసి అక్రమ…

Read More

MGM Scam | ఎంజీఎంలో కుంభకోణంపై.. విచారణకు వెనకడుగు!

వరంగల్ ఎంజీఎం : మహాత్మా గాంధీ మెమోరియల్ ఆసుపత్రి ఎంజీఎంలో జరిగిన భారీ కుంభకోణం (MGM Scam)పై ఎంజీఎం అధికారులు, సంబంధిత ఉన్నత అధికారులు విచారణకు వెనకడుగు వేయడంపై పలువురికి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంజీఎంలో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు మీడియాలో, పత్రికల్లో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గత 3 సంవత్సరాలనుండి “క్రిష్ణా కన్స్ట్రక్షన్” సంస్థ కొన్ని కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు బల్ల గుద్దినట్లు వస్తున్నా కూడా.. అధికారులు కనీసం…

Read More
House Tax Collection

పన్ను బకాయిలపై..దండయాత్ర – House Tax Collection

House Tax Collection | పన్ను పోటు ఎలా ఉంటుందో ప్రజలకు తెలియంది కాదు. పుచ్చిపోయిన పన్ను కలిగించే నొప్పి ఆ బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది. అది తొలిగించే వరకు, తొలగించేటప్పుడు ఏర్పడే నొప్పి అసలు పండ్లు లేకుంటే బాగుండు అనేంత బాధను దిగమింగుకుంటారు. అయితే, ఇది ఒక వ్యక్తి లేదా కొంతమంది అనుభవించే వ్యక్తిగతమైన నొప్పి మాత్రమే. కానీ, సమాజం మొత్తం ఒకేసారి బాధపడేలా చేసే పన్ను.. ఇంటి పన్ను. ఇప్పుడు పల్లె స్థాయి…

Read More
error: Content is protected !!